CM రేవంత్ రెడ్డి భద్రాద్రి టూర్ ఫిక్స్

ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. భద్రాచలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని…