భద్రాద్రి సన్నిధిలో అపచారం.. పాడైపోయిన రామయ్య తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం (Bhadradri Temple)లో అపచారం జరిగింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్ష ప్యాకెట్ల ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. గతేడాది సీతారాముల కళ్యాణానికి (Sitharamula Kalyana,) ముత్యాల తలంబ్రాలు తయారు చేశారు. వాటిలో చాలా…