Rana:రానా పాన్ ఇండియా మూవీకి ముహార్తం

ManaEnadu: రానా(Rana Daggubati), దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్‌ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1950 మద్రాస్‌…