BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. టారిఫ్‎లు పెంచేది లేదని వెల్లడి

Mana Enadu: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(Bharat Sanchar Nigam Limited) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా 4G నెట్ వర్క్ విస్తరణ, 5జీ ప్రారంభానికి ముందు BSNL లోగోలో ఇటీవల కీలక మార్పులు…