IND vs ENG 3rd Test | తొలి సెష‌న్‌లో భార‌త బౌల‌ర్ల జోరు..

లంచ్ టైమ్‌కు ఇంగ్లండ్ స్కోర్..? IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ టెస్టులో మూడో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో, ఇంగ్లండ్ కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. తొలి సెష‌న్ మొద‌లైన కాసేప‌టికే జో…