Chintakani| అనంతసాగర్​ అభివృద్ధికి నిధులు కేటాయించండి

Mana Enadu: అనంతసాగర్​ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రైతు సమన్వయ సమితి సభ్యుడు నూతలపాటి వెంకటేశ్వరరావు కోరారు. చింతకాని మండల పర్యటనలో గురువారం సుడా మాజీ డైరక్టర్​ చల్లా అచ్చయ్యతో కలిసి భట్టి విక్రమార్కను…