లాస్ వేగస్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మైన్ ఎక్స్​పోలో నేడు ప్రసంగం

ManaEnadu : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) అధికారుల బృందంతో కలసి ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లారు. అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భట్టి విక్రమార్క లాస్‌వేగస్‌లో…