చిరు-అనిల్ రావిపూడి మూవీ నుంచి సాలిడ్ అప్డేట్!

వరుస సినిమాలతో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్ జోష్ లో ఉన్నాడు.  ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ…