Megastar-Sreeleela: మెగాస్టర్ చిరంజీవితో శ్రీలీల స్టెప్పులు.. ఇక స్ర్కీన్ దద్దరిల్లాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2026 రిలీజ్ టార్గెట్‌గా ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో సాగుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే లేడీ…








