ధరణి రద్దు…భూమాత పోర్టల్​ అందుబాటులోకి..కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేయనుంది. దాని స్థానంలో భూమాత తీసుకరానుంది. భూ పరిపాలనకు ఇప్పుడు అమలువుతోన్న ఆర్వోఆర్ యాక్ట్‌కి అనేక సవరణలు చేసే బదులుగా సమగ్ర, సత్వర, మేలైన సేవలందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఈ మేరకు ధరణి…