భూమాతగా మారుతున్న ధరణి .. పోర్టల్ ఏర్పాటుపై మంత్రి పొంగులేటి స్పెషల్ ఫోకస్

Mana Enadu : ధరణి స్థానంలో (Dharani Portal) ‘భూమాత’ పోర్టల్‌ను ప్రవేశ పెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం. ‘ల్యాండ్ కమిషన్‌’ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తాం. గతంలో పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై…