రేటింగ్స్, వ్యూయర్ షిప్‌లో రారాజు.. బిగ్‌బాస్ 8 నయా రికార్డు

ManaEnadu:బిగ్​బాస్​ తెలుగు సీజన్-8 (Bigg Boss 8) రెండో వారం చివరకు వచ్చేస్తోంది. అప్పుడే పది రోజులు ముగిసిపోయాయి. రెండో వారం మొదటి రోజు నుంచి ఆట ఫుల్ మజాగా సాగుతోంది. హౌజులో గొడవలు, అరుపులు, ఏడుపులు, గగ్గోలతోపాటు కంటెస్టెంట్లు మస్తీ…