Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్స్.. సీరియస్ అయిన శివాజీ

హౌస్ లో ఒకొక్కరు అనర్హులు అనుకునే ఇద్దరినీ నామినేట్ చేయాలని చెప్పాడు అనర్హులు అని భావించే వారిని డ్రాగన్ స్నేక్ ముందు ఉంచాలని చెప్పాడు. దాంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ముందుగా ప్రశాంత్ తో మొదలు పెట్టారు. ఫస్ట్ అమర్‌దీప్‌ని నామినేట్…