Bigg Boss 8 : డబుల్‌ ఎలిమినేషన్‌.. ట్విస్టులు, టర్నులతో మరింత ఎంటర్టైన్మెంట్

Mana Enadu : బిగ్‌బాస్‌ సీజన్‌-8 సందడిగా కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ (Bigg Boss 8 Telugu Double Elimination) జరిగింది. శనివారం టేస్టీ తేజ (Tasty Tteja Bigg Boss) ఎలిమినేట్‌.. ఆదివారం పృథ్వీ…