Bigg Boss 8 : బిగ్​బాస్ హౌజులో ఆకలి బాధలు.. రేషన్ కోసం నువ్వా-నేనా అంటూ పోటీ

ManaEnadu:బిగ్‌బాస్ (Bigg Boss) హౌజ్​ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది. ఈ సీజన్​లో ‘నో రేషన్’ అంటూ నాగార్జున ముందే చెప్పినా ఫస్ట్​ వీక్​లో​ మాత్రం అందరికీ ఫ్రీ రేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్.…