‘హోస్టుగా నాగ్ కరెక్టు కాదు’.. బిగ్​బాస్ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) షో గురించి తెలియని వారుండరు. ఈ షో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ (NTR), సెకండ్ సీజన్ నాని, ఇక థర్డ్ సీజన్ నుంచి మొన్న ఎనిమిదో సీజన్ వరకు…