బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఫినాలే ముహూర్తం ఫిక్స్​.. టాప్​ 5 కంటెస్టెంట్స్​ వీళ్లే!

Mana Enadu : బిగ్​బాస్ సీజన్ 8 తెలుగు (Bigg Boss 8 Telugu) ఊహించని ట్విస్ట్​లు, టర్న్​లతో క్లైమాక్స్​కు చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్​ హౌజ్​లోకి అడుగుపెట్టగా .. ఆ తర్వాత 8 మంది వైల్డ్​కార్డు ఎంట్రీలను హౌస్​లోకి పంపారు.…