Bonakal| బోనకల్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ManaEnadu: బోనకల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముస్టికుంట్ల వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది.ఈ ఘటనలో కారుకి మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న…