కిలో చికెన్ ధర రూ.30 మాత్రమే.. ఎక్కడంటే?

సాధారణంగా చాలా ఇళ్లల్లో ఆదివారం వస్తే చాలు చికెన్ (Chicken) ఉండాల్సిందే. చాలా మంది రోజూ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. చికెన్ తో రకరకాల వంటలు చేసి తింటుంటారు. అయితే మొన్నటిదాకా దాదాపు రూ.300 వరకు పలికిన కిలో చికెన్ ధరలు…