Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో తగ్గేదేలే!!

Mana Enadu: టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, లక్షలాది అభిమానులకు ఆరాధ్య హీరో చిరంజీవి. ఎల్లుండి ఆయన బర్త్ డే కావడంతో ఆ హంగామా సోషల్ మీడియాలో మోతెక్కుతోంది. మరోవైపు మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు నుంచి కూడా మేకర్స్…