BJP డివిజన్​ అధ్యక్షుడిగా శైలేష్​రెడ్డి

మల్లాపూర్​ డివిజన్​ బీజేపీ డివిజన్​ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్​రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డితోపాటు బీఆర్​ఎస్​ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్​గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…