ఉప్పల్​ త్రిముఖ పోరు..ఓటు బదిలీపైనే ఆశలు

టికెట్​ టెన్షన్​..నామినేషన్​ ఘట్టం ముగిసింది..ఇక ప్రచారం హోరెత్తించే సమయం ఆసన్నమైంది. ఉప్పల్​ రాజకీయం నేటితో షురూ కానుంది. సెగలు పుట్టించే ప్రచారానికి గ్రేటర్​ హైదరాబాద్​లో ఉప్పల్​ వేదిక కానుంది. ఇప్పటికే అధికారపార్టీ ఇద్దరు మంత్రులు కేటీఆర్​, హరీష్​రావు వచ్చి దిశానిర్దేశం చేశారు.…