HYD:గులాబీ ముళ్లే..ఉప్పల్​ ‘హస్తం’కి కలిసొస్తుందా..?

మన ఈనాడు: ఉప్పల్​ నియోజకవర్గంలో గులాబీ ముగ్గురు నాయకులపై ఉన్న అసంతృప్తితోనే కాంగ్రెస్​ పార్టీకి ఊహించని విజయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ప్రత్యర్థులను ఎదుర్కొనే గులాబీ బాస్ బక్కపలచని నాయకత్వంలో ఉన్న సత్తానే..ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి అంతకంటే ఎక్కువ సత్తా చూపిస్తున్నారు. కాంగ్రెస్​…