ఈ నెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టాన్ని కౌంట్ డౌన్ మొదలైంది. రేపటి (శుక్రవారం) నుంచి.. 2023 నవంబర్ 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను నియోజకవర్గాల అభ్యర్థులుగా ఖరారు చేసే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే…