TS Polls: సీ నెక్ట్స్​ సర్వేలో 91స్థానాల్లో పై‘చేయి’వారిదే.. కొట్టుకుపోయేది వీరే..! సంచలన సర్వే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోతుంది, తమ అభిమాన నేతలు గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ సాధారణ ఓటర్లలోనూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్…