Hacking: కేటీఆర్‌, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే

మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ విషయంపై వివరణ కొరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ…