మహేశ్వరంలో త్రిముఖ పోరు..దేపకే మొగ్గు..?

మన ఈనాడు: మహేశ్వరం నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవరత్తరంగా మారనుంది. అధికారపార్టీ బీఆర్​ఎస్​ నుంచి మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్​ నుంచి గెలిచి ఆతర్వాత అప్పటి టీఆర్​ఎస్​, ఇప్పటి బీఆర్​ఎస్​ గూటికి…