భాజపా లీస్టు రెఢీ..త్రిముఖ పోరుకు వ్యూహాలు

మన ఈనాడు: BJP: తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని భాజపా అడుగులు వేస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేసింది. పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ,…