ఉప్పల్​ గెలుపుపై సీనియర్​ జర్నలిస్టు విశ్లేషణ

పల్లా మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ ఉప్పల్ అసెంబ్లీ సమరం ముగిసింది. అయితే విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీల విజయ అవకాశాలను పరిశీలిస్తే గతం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో…