EX MLA Saidi Reddy: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా షాక్​లు తగులుతున్నాయి. హుజూర్​నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తాజాగా బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.…