ఉప్పల్​ గడ్డపై ఎగిరేది కాషాయం జెండానే

హైదరాబాద్​: ఉప్పల్​ నియోజకవర్గ ప్రజలు తీర్పు కాషాయం జెండాను గెలిపించేలా ఉండబోతుందని BJP రాష్ర్ట నాయకుడు గడ్డం సాయికిరణ్​ అన్నారు. ప్రజాదీవెన యాత్రను హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ నుంచి ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ…