Telangana|అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం:

Mana Enadu: బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ హుజుర్‌నగర్(Huzurnagar) మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, జలగం…