కాషాయం జాబితా సిద్దం..ప్రకటనకు మహూర్తం ఖరారు!

మన ఈనాడు: భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుసగా పర్యటనలు చేస్తున్నారు. నేతలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. కార్యకర్తల్లో సరి‘కొత్త’ ఉత్సాహం నింపడానికి బహిరంగ సభలు పెడుతున్నారు. తెలంగాణలో BJP ఫుల్ జోష్‌తో పరుగులు పెట్టిస్తుంది. అభ్యర్థుల లిస్టు విడదల చేసే…