Khammam|ఖమ్మం ఎంపీ టికెట్‌ BJPకే..

తెలుగుదేశం పార్టీకి ఖమ్మం లోక్‌సభ టిక్కెట్టును భాజపా కేటాయిస్తుందన్న వార్తలు ప్రచారం మాత్రమేనని, తనకే టికెట్ వస్తుందని భాజాపా నేత జలగం వెంకట్రావు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ…