Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రచారం.. వరంగల్ నుంచే షెడ్యూల్

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో వారంలో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక ప్రచార సభల్లో పాల్గొంటారు పవన్. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో…