ప్లీజ్.. నన్ను బతికించండి.. ఆ సినిమా చూసి చనిపోతా!

Mana Enadu: క్యాన్సర్(Cancer).. ఈ పేరు వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి(Serious Disease)గా చాలా మంది భావిస్తుంటారు. మన శరీరంలోని కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల.. కణాలు చాలా…