మల్లాపూర్​ VNRకు మంత్రి హరీష్​రావు రాక

మన ఈనాడు: ఉప్పల్​ నియోజకవర్గ బీఎఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారానికి మంత్రి తన్నీరు హరీష్​రావు బుధవారం మల్లాపూర్​ వస్తున్నారు. వీఎన్​ఆర్​ గార్డెన్స్​లో మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పొదుపు సంఘాలు, స్వయం ఉపాధి పొందడానికి, ఒంటరి మహిళలు ఇలా ప్రతి…