మల్లాపూర్​​ కారుతో జత కట్టిందా..?హస్తంతో నిలిచిందా.?

మన ఈనాడు:గత నెలరోజులుగా హోరాహారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారంతో పోలింగ్​ ముగిసింది. ఇక అభ్యర్థుల్లో టెన్షన్​ మొదలైంది. ఉప్పల్​ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య పోటీ నడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్​ మందకొడిగానే సాగింది.…