BRSకు మాదిగలు అండగా నిలబడతాం..BLR​ను గెలిపించుకుంటాం!

మన ఈనాడు: బీఆర్​ఎస్​కు ఎంఆర్​పీఎస్​ అండగా నిలబడుతుందని, ఉప్పల్​ బీఆర్​ఎస్(BRS)​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలుపించుకుంటామని ఎంఆర్​పీఎస్​ (MRPS)రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్​ అన్నారు. హబ్సిగూడ సుప్రభాత్​ హోటల్​లో సోమవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సబ్బండవర్గాల ప్రజల పక్షాన నిలబడటానికి…