బోధన్ లో దారుణం.. డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్ విద్యార్థులు

మన Enadu:నిజమాబాద్ జిల్లాలోని బోధన్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కార్త ఒకరి హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ (23) అక్కడికక్కడే…