అమ్మవారికి చీర బదులు గౌను.. వివాదంలో బోడుప్పల్ నిమిషాంబికా ఆలయ పూజారి

Mana Enadu : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Navaratri Utsavalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరూ.. వాడా.. చిన్నా పెద్దా అంతా కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక పల్లెలు, పట్టణాలు అనే…