late-night bathing: రాత్రి వేళల్లో స్నానం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

Mana Enadu: ప్రస్తుత రోజుల్లో చాలా మంది పొద్దంతా బిజీబిబీగా గ‌డిపి, మాన‌సికంగా, శారీరంగానూ చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అల‌స‌ట‌తో ఇంటికి వచ్చీరాగానే నేరుగా బాత్రూం(Bathroom)లోకి వెళ్తుంటారు. స్నానం(Bath) చేసి రిలాక్స్ అవుతుంటారు. కానీ స్నానం చేశాక చాలా మంది ఓ…