Janhvi Kapoor: ముగ్గురు పిల్లల్ని కనాలని ఉంది.. జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జాన్వీ కపూర్(Janhvi Kapoor).. ప్రస్తుతం బాలీవుడ్(Bollywood), టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో వరుసబెట్టి ఆఫర్స్ కొట్టేస్తోంది. అలనాటి అందాల తార శ్రీదేవి(Sridevi) కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు చేసేస్తోంది. దేవర(Devara) మూవీతో టాలీవుడ్‌లోకి…