సర్కారు బడిలో చదివారు..నాలుగేసి కొలువులు సాధించిన అన్నచెల్లళ్లు

మన Enadu: పట్టుదల సాధించాలనే సంకల్పం..లక్ష్యం ముందు విజయం అందుకోవడం చాలా సులభమనే విషయాన్ని నిరూపించారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన అన్నచెల్లళ్లు శ్రీకాంత్​,మహలక్ష్మి. ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో ఒకే ఇంట్లో ఆరు ఉద్యోగాలు రావడం విశేషం. అన్న…