బొంతు చేరికకు ముహార్తం ఫిక్స్​..ఆ 20మంది కార్పొరేటర్లు కూడా అప్పుడే..

మన ఈనాడు: సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని GHMC మాజీ మేయర్, బీఆర్ఎస్(BRS) నేత బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన…