Malkajgiri|మల్కాజ్​గిరి కాంగ్రెస్​ అభ్యర్థి ఫిక్స్​..బొంతు కే ఛాన్స్​

మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్​ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అరడజను మంది పరిశీలించి డిల్లీ రెండో జాబితాలో ఐదుగురి పేరు ప్రకటనకు అధిష్టానం సిద్దం అయింది. పార్లమెంట్​ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్​ పార్టీలో ఆచితూచి అడుగులు వేస్తోంది.…