కాంగ్రెస్​ తొలి జాబితాలో తొమ్మిది మందికి అవకాశం..

మన Enadu: నాలుగు రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల అవుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్​ పెద్దలు అలర్ట్​ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల పేర్లును ఖారారు చేసే పని పూర్తి చేశారని సమాచారం. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి తొలిజాబితా…