ఆఫీస్ అయ్యాక బాస్ ఫోన్ చేస్తున్నాడా?.. ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ రూల్ గురించి తెలుసుకోవాల్సిందే!

ManaEnadu : హమ్మయ్య.. 6 PM అయ్యింది అని అలా సిస్టమ్ లాగౌట్ చేసి.. ఇలా బయటకు వచ్చామో లేదో.. బాస్ నుంచి కాల్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని.. సరదాగా వీకెండ్ (Weekend) లో ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే.. కరెక్టు…