ఎక్స్‌లో #BoycottOYO.. వెంటనే దిగొచ్చిన యాజమాన్యం

క్రియేటివిటీ ఉండొచ్చు.. కానీ అది లిమిట్స్ దాటకూడదు. తాజాగా ఓయో హోటల్స్(OYO Hotels) ఇలాంటి పనే చేసి మరోసారి చిక్కుల్లో పడింది. దీంతో బాయ్ కాట్ ఓయో హ్యాష్ ట్యాగ్ (#BoycottOYO) సోషల్ మీడియా(SM)లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే.. హిందూ…