Brahmanandam: విలన్ రోల్‌లో బ్రహ్మానందం.. థియేటర్స్ షేక్ అవాల్సిందే!

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం(Brahmanandam) చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల త‌న కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) న‌టించిన‌ ‘బ్రహ్మా ఆనందం(Brahma Anandam)’ మూవీ యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ చిత్రంలో బ్ర‌హ్మీ కూడా కీల‌క…